ఇండస్ట్రీలో మాస్ ఇమేజ్ కు ఉన్న విలువ నాగార్జునకు తెలియంది కాదు. మాస్ హీరోల సినిమాలకు టాక్ తో పనిలేకుండా ఓపెనింగ్స్ వస్తాయి. కానీ తన కొడుకులకు ఆ ఇమేజ్ లేదు. అందుకే నాగ్ ఇప్పుడు తనయుల భవిష్యత్తుపై దృష్టి పెట్టాడు. వాళ్లకు ఎలాగైనా మాస్ ఇమేజ్ తీసుకురావాలని చూస్తున్నాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు బోయపాటి శీనుతో నాగార్జున చర్చలు జరుపుపతున్నాడు. నాగచైతన్యతో ఓ మాస్ సినిమా చేయాల్సిందిగా ఈ దర్శకున్ని కోరుతున్నాడు నాగ్. దీనికోసం ఏకంగా 12 కోట్ల ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
read more.....
read more.....
Comments
Post a Comment