ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమాను బాహుబలి రేంజ్ లో చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాడు మెగాస్టార్ చిరంజీవి. తన డ్రీమ్ ప్రాజెక్ట్ కావడంతో ఎక్కడా తగ్గట్లేదు చిరంజీవి. బడ్జెట్ విషయంలోనూ ఎలాంటి హద్దులు పెట్టుకోలేదు. ఇప్పటికే ప్రాథమిక అంచనాలకే 130 కోట్లు లెక్కేసుకున్నారు. ఇక తర్వాత అది ఇంకా పెరిగినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. ఇదిలా ఉంటే ఇందులో నటులు కూడా చాలా మంది ఉండబోతున్నారని తెలుస్తోంది. అది కూడా పేరున్న స్టార్ ఆర్టిస్టులే కావడం విశేషం. వీళ్లంతా చిరు కోసం కొందరు నటిస్తుంటే.. కథను బట్టి స్టార్ క్యాస్ట్ యాడ్ అవుతున్న వాళ్లు ఇంకొందరు.
read more...
read more...
Comments
Post a Comment