Skip to main content

Posts

Showing posts from June, 2017

Fashion Designer S/o Ladies Tailor Review Rating

Introduction :  Exactly, 30 years ago Ladies Tailor movie has created a sensation at the box office. After these many years, now he is back again with the sequel as Fashion Deaigner. Let's see whether Vamsi succeeded in recreating the magic or not. Story :  Gopalam (Sumanth Ashwin) is a popular Ladies tailor in Godavari district. His dream is to set up a boutique in Narsapuram. At that time, he went to town and there because of astrology he came to know that Gopalam has Manmadha Rekha in his hand and told him that any girl will fall for him. He falls in love with Rani (Manasa) who is the rich girl in the village. He came to know that Ammulu (Manali) and Maha Lakshmi (Anisha) are rich and starts loving them. The remaining story forms what are the problems faced by him after that. Screenplay :  In Ladies Tailor, hero was in search of a girl who has a lucky spot. In Fashion Designer, the hero has Manmadha Rekha. It is hard to find Vamsi mark in this sequel. The direc...

Kaadali Movie Review Rating

Introduction :  After KTR and Ram Charan launched the audio, the movie has grabbed the attention of the audience and amidst huge expectations, the movie has released today. Check out the review Story :  The story starts with the introduction of Bhandavi (Pooja) as a doctor. Her parents are in search of a groom for her, but none of the match set. So, she decides to love someone and marry him. Then she starts liking Karthik (Harish Kalyan), but he is some different character. He leaves the house, whenever he is angry or happy. So, she vexed with his behavior and started liking Kranthi (Sai Ronak). But he is short tempered. But for Bhandavi he changes a lot. Suddenly, one day Karthik comes back in their lives. Both of them loves Bhandavi sincerely. The remaining story forms whom she marries.                                                     ...

అంధ‌గాడు రివ్యూ రేటింగ్

వ‌రస విజ‌యాలతో తెలుగు ఇండ‌స్ట్రీకి దూసుకొచ్చిన బాణం రాజ్ త‌రుణ్. ఆ మ‌ధ్య ఒక‌ట్రెండు ఫ్లాపులు వ‌చ్చినా మ‌ళ్లీ త‌ట్టుకుని కిట్టుతో హిట్టు కొట్టాడు ఈ కుర్రాడు. మ‌ళ్లీ ఇప్పుడు అంధ‌గాడు అంటూ వ‌చ్చాడు. మ‌రి ఇది ఎలా ఉంది..? మ‌రోసారి రాజ్ మాయ చేసాడా..? క‌థ ‌:  గౌతమ్(రాజ్ త‌రుణ్) కు క‌ళ్ళు క‌నిపించ‌వు. చిన్న‌ప్ప‌ట్నుంచీ అంధుడే. జీవితంలో క‌ళ్లు ఉంటే చాలు.. ఇంకేమీ అక్క‌ర్లేద‌నుకునే మ‌న‌స్త‌త్వం గౌత‌మ్ ది. అలాంటి గౌత‌మ్ కు నేత్ర‌(హెబ్బాప‌టేల్) తో ప‌రిచ‌యం అవుతుంది. క‌ళ్లు లేక‌పోయినా ఉన్న‌ట్లు యాక్ట్ చేసి ఆమెను ల‌వ్ లో ప‌డేస్తాడు. కానీ త‌ర్వాత నిజం తెలిసి వ‌దిలేసి వెళ్లిపోతుంది. ఆ వెంట‌నే గౌత‌మ్ కు క‌ళ్లు వ‌స్తాయి. కానీ వ‌చ్చిన త‌ర్వాత అస‌లు స‌మ‌స్య మొద‌ల‌వుతుంది. దాంతో త‌న క‌ళ్లు తీసేయాలంటూ డాక్ట‌ర్ ఆశిష్(ఆశిష్ విధ్యార్థి) ద‌గ్గ‌రికి వెళ్తాడు. గౌత‌మ్ జీవితంలోకి ఉన్న‌ట్లుండి కుల‌కర్ణి(రాజేంద్ర‌ప్ర‌సాద్) ప్ర‌వేశిస్తాడు. ఏకంగా మ‌ర్డ‌ర్లే చేయిస్తాడు. అస‌లు కుల‌క‌ర్ణికి, గౌత‌మ్ కు సంబంధం ఏంటి..? ఎందుకు మ‌ర్డ‌ర్లు చేస్తాడు..? ఇవ‌న్నీ మిగిలిన క‌థ‌.. క‌థ‌నం :  వెలిగొండ శ్రీ‌నివాస్ ఇప్ప‌టి...

ఉయ్యాలవాడ కోసం ఆ ఐదుగురు..

ఉయ్యాలవాడ న‌ర‌సింహారెడ్డి సినిమాను బాహుబ‌లి రేంజ్ లో చేయాల‌ని ప్లాన్ చేసుకుంటున్నాడు మెగాస్టార్ చిరంజీవి . త‌న డ్రీమ్ ప్రాజెక్ట్ కావ‌డంతో ఎక్క‌డా త‌గ్గ‌ట్లేదు చిరంజీవి. బ‌డ్జెట్ విష‌యంలోనూ ఎలాంటి హ‌ద్దులు పెట్టుకోలేదు. ఇప్ప‌టికే ప్రాథ‌మిక అంచ‌నాల‌కే 130 కోట్లు లెక్కేసుకున్నారు. ఇక త‌ర్వాత అది ఇంకా పెరిగినా ఆశ్చ‌ర్య‌ప‌డాల్సిన ప‌నిలేదు. ఇదిలా ఉంటే ఇందులో న‌టులు కూడా చాలా మంది ఉండ‌బోతున్నార‌ని తెలుస్తోంది. అది కూడా పేరున్న స్టార్ ఆర్టిస్టులే కావ‌డం విశేషం. వీళ్లంతా చిరు కోసం కొంద‌రు న‌టిస్తుంటే.. క‌థ‌ను బ‌ట్టి స్టార్ క్యాస్ట్ యాడ్ అవుతున్న వాళ్లు ఇంకొంద‌రు.                                                                                                       read more...

స‌మంత సాయం తీసుకుంటున్న చైతూ..

ఇంత‌కుముందు నాగ‌చైత‌న్య‌తో స‌మంత న‌టిస్తున్నాడంటే పెద్ద‌గా ఆశ్చ‌ర్య‌ప‌డాల్సిన ప‌నిలేదు. కానీ ఇప్పుడు మాత్రం క‌చ్చితంగా ప‌డాలి. దానికి కార‌ణం ఇప్పుడు ఇద్ద‌రూ ప్రేమ‌లో ఉండ‌టం.. ఇంకొన్నాళ్లైతే పెళ్లిలో ప‌డ‌టం. అవును.. అక్టోబ‌ర్ లో ఈ ఇద్ద‌రూ పెళ్లి చేసుకోబోతున్నారు. ఇప్పుడు ఈ ఇద్ద‌రూ జంట‌గా న‌టిస్తే ఆ సినిమాకు వ‌చ్చే హైపే వేరు. ఇప్పుడు ఆ హైప్ కోస‌మే చూస్తున్నారు కొంద‌రు ద‌ర్శ‌క నిర్మాత‌లు. నాగ‌చైత‌న్య‌, స‌మంత కోసం మంచి క‌థ సిద్ధం చేస్తున్నారు. చైతూ కూడా స‌మంతతో న‌టించాల‌ని ఉవ్విళ్లూరుతున్నాడు. మంచి క‌థ దొరికితే కాబోయే భార్య‌తో న‌టించ‌డానికి అభ్యంత‌రం లేద‌న్నాడు చైతూ. ఇక ఇప్పుడు ఈ స‌మ‌యం వ‌చ్చేలా క‌నిపిస్తుంది. ఈ ఇద్ద‌రూ క‌లిసి ఓ త‌మిళ సినిమాలో న‌టించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. ఇదివ‌ర‌కే స‌మంత త‌మిళ్ లో న‌టించినా.. చైతూకు మాత్రం ఇదే తొలి త‌మిళ్ సినిమా. అక్క‌డ భార్య ఇమేజ్ ను వాడుకోనున్నాడు చైతూ. వ‌చ్చే ఏడాది ఈ సినిమా ప‌ట్టాలెక్క‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. మొత్తానికి త‌న కెరీర్ కోసం భార్య సాయం తీసుకోబోతున్నాడు అక్కినేని వార‌సుడు.

ఎన్టీఆర్ కు హీరోయిన్ దొర‌క‌ట్లేదా..?

అదేంటి.. ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోకు హీరోయిన్ దొర‌క్క‌పోవ‌డం ఏంటి అని ఆశ్చ‌ర్య‌పోవ‌ద్దు. జై ల‌వ‌కుశ కోసం ఇప్పుడు ఇలాంటి క‌ష్టాలే ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు వ‌చ్చాయి మ‌రి. ఈ చిత్రంలో ఇప్ప‌టికే ముగ్గురు హీరోయిన్లు న‌టిస్తున్నారు. మెయిన్ హీరోయిన్లుగా రాశీఖ‌న్నా.. నివేదా థామ‌స్ న‌టిస్తుంటే.. చిన్న పాత్ర కోసం నందితను తీసుకున్నారు. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో అదిరిపోయే మాస్ బీట్ సిద్ధం చేసాడు దేవీ శ్రీ ప్ర‌సాద్. ఈ పాట కోసం ఓ హీరోయిన్ కావాలి. ప‌క్కా మాస్ డాన్స్ తో పాటు అందాలు కూడా విరివిగా ఆర‌బోసే ముద్దుగుమ్మ కోసం ప్ర‌స్తుతం వెతుకుతున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. బాలీవుడ్ నుంచి ఈ భామ‌ను దిగుమ‌తి చేస్తున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. రామోజీ ఫిల్మ్ సిటీలో జై ల‌వ‌కుశ షూటింగ్ వేంగా జ‌రుగుతుంది. ఓ వైపు సినిమాతో పాటు.. మ‌రోవైపు బిగ్ బాస్ రియాలిటీ షోకూ డేట్స్ ఇచ్చాడు ఎన్టీఆర్. షెడ్యూల్ ప్ర‌కారం ప్ర‌తీ శుక్ర‌వారం ముంబైకి వెళ్లి అక్క‌డ షూటింగ్ చేసి రానున్నాడు జూనియ‌ర్. ఈ షో కోసం ఏకంగా 8 కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడు ఎన్టీఆర్. ముంబైలో ఈ షో షూటింగ్ ఏర్పాట్లు జోరుగా జ‌రుగుతున్నాయి.

షారుక్ జైలుకు వెళ్తాడా..?

అస‌లే ఈ మ‌ధ్య బాలీవుడ్ హీరోల టైమ్ బాగోలేదు. ఆ మ‌ధ్య సంజ‌య్ ద‌త్ కూడా జైలుకి వెళ్లొచ్చాడు. ఇక స‌ల్మాన్ సంగ‌తి చెప్పాల్సిన ప‌నిలేదు. ఇక వివాదాల‌కు దూరంగా ఉండే షారుక్ ఇప్పుడు ఓ కేస్ లో ఇరుక్కున్నాడు. అనుకున్న‌దొక్క‌టి అయిన‌దొక్క‌టి అన్న‌ట్లు.. ఈ ఏడాది ప్రారంభంలో రాయిస్ ప్ర‌మోష‌న్ లో ఉన్న‌పుడు షారుఖ్ వ‌డోదరకు క్రాంతి ఎక్స్ ప్రెస్ లో వెళ్లాడు. బాద్ షాను చూడడానికి అభిమానులు వేల‌ సంఖ్యలో రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. అభిమానుల్ని చూసిన ఆనందంలో ట్రైన్ లోంచి ఫ్యాన్స్ కోసం టీ ష‌ర్టులు, బాల్స్ విసిరారు. వాటిని ప‌ట్టుకోడానికి నానా హంగామా జ‌రిగింది. http://www.cinemapolitics.com/english/home అప్పుడు జ‌రిగిన తొక్కిస‌లాట‌లో ఇద్ద‌రు పోలీసులు గాయ‌ప‌డ్డారు.. ఓ వ్య‌క్తి మ‌ర‌ణించాడు. ఇదంతా షారుక్ చేసిన పిచ్చి ప‌ని వ‌ల్లే అంటూ వడోదర రైల్వే డీఎస్పీ తరుణ్ బరోత్ కోర్టుకు ఇచ్చిన నివేదికలో వెల్లడించారు. ఒక వ్యక్తి మరణానికి.. తొక్కిసలాటకు కారణమైన షారుక్ ని అరెస్ట్ చేయాలని కోర్టును కోరారు. ఈ కేస్ పై కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో అని టెన్ష‌న్ ప‌డుతున్నాడు కింగ్ ఖాన్.

బోయ‌పాటిని అలా కొట్టేసిన నాగార్జున‌..

ఇండ‌స్ట్రీలో మాస్ ఇమేజ్ కు ఉన్న విలువ నాగార్జునకు తెలియంది కాదు. మాస్ హీరోల సినిమాల‌కు టాక్ తో ప‌నిలేకుండా ఓపెనింగ్స్ వ‌స్తాయి. కానీ త‌న కొడుకుల‌కు ఆ ఇమేజ్ లేదు. అందుకే నాగ్ ఇప్పుడు త‌న‌యుల భ‌విష్యత్తుపై దృష్టి పెట్టాడు. వాళ్ల‌కు ఎలాగైనా మాస్ ఇమేజ్ తీసుకురావాల‌ని చూస్తున్నాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు బోయ‌పాటి శీనుతో నాగార్జున చ‌ర్చ‌లు జ‌రుపుప‌తున్నాడు. నాగ‌చైత‌న్య‌తో ఓ మాస్ సినిమా చేయాల్సిందిగా ఈ ద‌ర్శ‌కున్ని కోరుతున్నాడు నాగ్. దీనికోసం ఏకంగా 12 కోట్ల ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది.                                                                                                                                     read more.....